: ప్రతీ అనుభవం అవసరమే: బాలీవుడ్ కథానాయిక నర్గిస్ ఫక్రి
34 ఏళ్ల బాలీవుడ్ కథానాయిక నర్గిస్ ఫక్రి కొత్తదనం కోసం, అటువంటి అనుభవం కోసం తహతహలాడుతూనే ఉంది. 'మెయిన్ తేరా హీరో' చిత్రంలో నర్గిస్ బికినీలు ధరించింది. అయితే, ఈ వస్త్రధారణ అనుభవంలో భాగమని చెబుతోంది. ఒక నటిగా అన్ని అనుభవాలూ గడించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒక సినిమాలో బికినీ వేస్తే మరో సినిమాలో బికినీ వేయాలనేమీ లేదంటూ బదులిచ్చింది.