: జనవరి నుంచి కొత్త బ్యాంకులకు లైసెన్సులు: చిదంబరం
జనవరి నుంచి కొత్త బ్యాంకులకు లైసెన్సులు జారీ చేయనున్నామని ఆర్థిక శాఖా మంత్రి చిదంబరం తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కొత్త బ్యాంకులు నెలకొల్పేందుకు పలువురు వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారని, అందులో కొన్ని సంస్థలకు 2014 జనవరిలో లైసెన్సులు జారీ చేస్తామని అన్నారు.