: సీఎం కావాలన్న కోరిక లేదు: మంత్రి కన్నా
ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకు లేదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మరోమారు స్పష్టం చేశారు. సీఎం రేసులో ఉన్నారంటూ వస్తున్న వార్తలను మంత్రి కన్నా నిన్ననే ఖండించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తగానే సోనియాను కలిశానని తెలిపారు.