: విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి 15-11-2013 Fri 10:22 | ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విమానంలో విశాఖ చేరుకున్నారు. కాగా మరి కాసేపట్లో చోడవరంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా, బాలరాజు ముఖ్యమంత్రితో పాటు పాల్గోనున్నారు.