: పూర్తి స్థాయి డీజీపీగా ప్రసాదరావు నియామకం
ఇన్ఛార్జి డీజీపీ ప్రసాదరావు పూర్తి స్థాయి డీజీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దినేష్ రెడ్డి పదవీ విరమణతో ఆయన స్థానంలో ఇన్ఛార్జి డీజీపీగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన ప్రసాదరావును పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పూర్తి స్థాయి డీజీపీగా ఆయన మరి కాసేపట్లో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.