: లేపాక్షి ఛార్జి షీటుపై విచారణ ఈ నెల 18కి వాయిదా 14-11-2013 Thu 18:12 | రేపు మొహర్రం సెలవు కారణంగా లేపాక్షి ఛార్జిషీటుపై విచారణను న్యాయస్థానం ఈ నెల 18 కి వాయిదా వేసింది. అయితే 18న తాను విచారణకు హాజరుకాలేనని జగన్ కోర్టుకు తెలిపారు. కోర్టు అందుకు అంగీకరించింది.