: ప్రారంభమైన జీవోఎం భేటీ
కేంద్ర శాఖల కార్యదర్శులతో జీవోఎం భేటీ ప్రారంభమైంది. ఆర్థిక, న్యాయ, రైల్వే, సిబ్బంది వ్యవహారాలు, నౌక, పౌర, విమానయాన, రవాణా శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీ చర్చిస్తున్నారు. సమావేశానికి అటార్నీ జనరల్ జీఈ వాహనవతి కూడా హాజరయ్యారు.