: వృద్ధుడి నుంచి రూ.8 లక్షలు లాక్కెళ్లిన దుండగులు


విజయవాడలోని లబ్బీపేట ఎస్ బీఐ వద్ద ఓ వృద్ధుడి నుంచి కొందరు దుండగులు రూ.8 లక్షల నగదును లాక్కెళ్లారు. ఎస్ బీఐ బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News