: విశాఖలో రూ. 2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం


గత కొద్దికాలంగా విశాఖపట్నంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా జోరందుకుంది. పోలీసులు పలు సందర్భాల్లో భారీ మొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా 400 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

ఈ గంజాయి విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ గంజాయిని విశాఖ నుంచి హౌరాకు తరలించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News