: హైదరాబాదు-విజయవాడ మార్గంలో 12 ప్రైవేటు బస్సుల సీజ్
రాష్ట్రంలో రవాణా శాఖ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు బస్సులను సీజ్ చేసిన అధికారులు ఈ రోజు 12 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. హైదరాబాదు-విజయవాడ మార్గంలో చేపట్టిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నట్లు గుర్తించి బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు.