: అరబిందో ఫార్మా బ్లాక్ 1 లో ఎగసి పడుతున్న అగ్ని కీలలు


శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలోని పారిశ్రామిక వాడలోని అరబిందో ఫార్మా బ్లాక్ 1 లో అగ్ని ప్రమాదం సంభవించింది. అరబిందో ఫార్మాలో అగ్నికీలలు ఎగసి పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

  • Loading...

More Telugu News