: బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్లుండగా చోరీ 13-11-2013 Wed 17:26 | హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఒక వ్యక్తి నుంచి దుండగులు 2 లక్షల రూపాయలు లాక్కెళ్లారు. ఆంధ్రా బ్యాంకు నుంచి బాధితుడు డబ్బు డ్రా చేసుకుని వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.