: చిత్తూరు జిల్లాలో పురాతన తాళపత్ర గ్రంధాలు లభ్యం


చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఆళ్లగడ్డలో పురాతన తాళపత్ర గ్రంధాలు లభ్యమయ్యాయి. ఈ తాళపత్ర గ్రంధాల్లో గ్రామ లెక్కలు, దేవాలయాల చరిత్ర, ఇతర వివరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. స్థానికుడైన నారాయణ రెడ్డి ఈ తాళపత్ర గ్రంధాలను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థకు అందజేశారు.

  • Loading...

More Telugu News