: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్


రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాయలసీమ విద్యాసంస్థల కన్వీనర్ చిరంజీవి రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. పిటిషన్ పై ఈ నెల 18న సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News