: జైపాల్ రెడ్డికి ఎంపీ లగడపాటి లేఖ


విభజన నేపథ్యంలో భద్రాచలంపై ఇరు ప్రాంతాల మధ్య తలెత్తిన విభేదాలపై... విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డికి లేఖ రాశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం బాధ కలిగించిందని లేఖలో పేర్కొన్నారు. దేవుళ్లందరినీ వదిలి ఒక్క భద్రాద్రి రామయ్య చాలు అనుకోవడంలో మీ లౌకిక సూత్రం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేవుళ్లు, దేవాలయాలకు మధ్య కూడా గోడలు కట్టే వాదం మీకు తగదని లగడపాటి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News