: మోడీకి ఎన్నికల సంఘం నోటీసు


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈ నెల 16 సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 10వ తేదీన ఛత్తీస్ గఢ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది.

  • Loading...

More Telugu News