: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో కాంగ్రెస్ కృతజ్ఞతా సభ ప్రారంభం


రాష్ట్ర విభజన ప్రకటన చేసిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతా పూర్వకంగా టీ.కాంగ్రెస్ నేతలు తెలంగాణలో భారీ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో కాంగ్రెస్ కృతజ్ఞత సభ ప్రారంభమైంది. ఈ సభకు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ డీఎస్, మంత్రులు డీకే అరుణ, సారయ్య, సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News