: పిన్ని, బాబాయిపై నటి అంజలి కేసు


సినీ నటి అంజలి తన పిన్ని భారతీదేవి, బాబాయి సూరిబాబుపై కేసు పెట్టింది. వారిద్దరూ తనను బెదిరిస్తున్నారని... రక్షణ కల్పించాలంటూ చెన్నయ్ లోని కోర్టును ఆశ్రయించింది. వారి దగ్గరున్న తన ఆస్తులను తనకు ఇప్పించాలంటూ కోరింది. ఈ మేరకు అంజలి ఫిర్యాదును పరిశీలించిన కోర్టు వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News