డెబ్భై రెండు గంటల భద్రాచలం డివిజన్ బంద్ కు టీజేఏసీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో 15, 16, 17 తేదీల్లో బంద్ జరగనుంది. భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే ఉంచాలని టీజేఏసీ డిమాండ్ చేస్తోంది.