: యజమాని ఇంటిపై కార్మికుల దాడి
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో రిఫ్రెష్ మినరల్ వాటర్ కంపెనీ దివాలా తీసింది. యాజమాన్యం గత ఐదు నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహించిన కార్మికులు కంపెనీ యజమాని చౌదరిబాబు ఇంటిపై దాడి చేసి సామగ్రి ఎత్తుకెళ్లారు.