: సీబీఐ కోర్టుకు జగన్


అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు కోర్టు వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు జగన్ కోర్టుకు హాజరయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News