: అపహరణకు గురైన బాలిక ఆచూకీ లభ్యం 13-11-2013 Wed 10:44 | విజయవాడ రామలింగేశ్వర నగర్ ఆరో లైన్ లో నిన్న కిడ్నాప్ కు గురైన ఆరో తరగతి బాలిక శివనాగనందిని ఆచూకీ లభ్యమయింది. నందిని క్షేమంగానే ఉన్నట్టు బాలిక తండ్రి దుర్గానరేష్ పోలీసులకు సమాచారమందించారు.