జీవోఎంతో సీపీఎం భేటీ ముగిసింది. ఈ సమావేశానికి రాఘవులు, జూలకంటి హాజరయ్యారు. భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని వీరు జీవోఎంకు సూచించినట్టు సమాచారం. తర్వాత వైసీపీ జీవోఎంతో భేటీ కానుంది.