: ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న తనిఖీలు


రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న 16 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. హైదరాబాదులో 9, అనంతపురంలో 5, కర్నూలులో 2 బస్సులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News