: కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఇంటి ముట్టడి
కర్నూలులో కేంద్రంమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఇంటిని రాయలసీమ పరిరక్షణ సమితి కార్యకర్తలు ముట్టడించారు. విభజన అనంతరం కర్నూలును రాష్ట్ర రాజధాని చేయడం కోసం మంత్రి కోట్ల ప్రయత్నించాలని, లేదా తన పదవికి రాజీనామా చేయాలని పరిరక్షణ సమితి కార్యకర్తలు డిమాండ్ చేశారు.