: జగన్ పిటిషన్ పై తీర్పు వాయిదా


దేశం మొత్తం తిరిగేందుకు అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు వెల్లడించింది. కొన్ని రోజుల కిందట జగన్ వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది.

  • Loading...

More Telugu News