: పాట్నా పేలుళ్ల నిందితురాలు అరెస్టు


గతనెల బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నిర్వహించిన 'హుంకార్ సభ' నేపథ్యంలో వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల ఘటనలో నిందితురాలు ఆయేషాభానును పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఇండియన్ ముజాహిదీన్ సభ్యురాలైన అయేషాభాను అలియాస్ ఇందిరను... ఎన్ఐఏ అధికారులు కర్ణాటకలోని మంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News