: హైదరాబాద్ పై ఆంక్షలు పెడితే మద్దతివ్వం : దత్తాత్రేయ
హైదరాబాద్ నగరంపై ఎలాంటి ఆంక్షలు పెట్టినా లేదా యూటీ చేసినా తమ పార్టీ విభజనకు మద్దతివ్వదని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. మెదక్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంశంపై కాంగ్రెస్ నిర్ణయాన్ని సోనియాగాంధీ వెల్లడించాలని డిమాండ్ చేశారు.