: ఎస్పీని బదిలీ చేయొద్దు.. ఇక్కడే ఉంచండంటూ రాస్తా రోకో


ప్రభుత్వోద్యోగులు బదిలీ అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ కర్నూలు జిల్లా ఎస్పీ రఘురాంరెడ్డి బదిలీని ప్రభుత్వం నిలిపివేయాలని ఉద్యమం జరిగింది. తక్షణం అతని బదిలీని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ సున్నిపెంటలోని ఐటీఐ కళాశాల వద్ద రహదారిపై సీపీఐ, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వాధికారుల బదిలీల్లో రాజకీయనాయకుల జోక్యం సరికాదని వారు నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News