: శాంతి భద్రతలపై డీజీపీ సమీక్ష 12-11-2013 Tue 13:17 | రాష్ట్రంలోని శాంతి భద్రతలపై డీజీపీ ప్రసాదరావు సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ లోని జూబ్లీహాలులో పలువురు ఐపీఎస్ లతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడవద్దని ఆయన అధికారులకు సూచించారు.