: 'హయాన్' మృతులు 1744 మంది


తూర్పు ఫిలిప్పీన్స్ లో నాలుగు రోజుల క్రితం 'హయాన్' తుపాను సృష్టించిన బీభత్సంలో మృత్యువాత పడిన వారి సంఖ్య 1744కి చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య పది వేలకు పైగా ఉండొచ్చని భావిస్తున్నారు. తుపాను తీవ్రతకు 6,60,000 మంది నిరాశ్రయులయ్యారు.

  • Loading...

More Telugu News