: షిండేతో బొత్స భేటీ


కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. అఖిలపక్ష సమావేశం, పార్టీల అభిప్రాయాలు, సమాచారంపై... బొత్సకు షిండే కొన్ని సూచనలు చేస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News