: తెలంగాణ టీడీపీ మేధో మథన సదస్సు ప్రారంభించిన లోకేష్


తెలంగాణ ప్రాంత నేతలకు రెండో రోజు మేధోమథన సదస్సు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సదస్సును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ప్రారంభించారు. తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ బూత్ ల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. కుప్పం నియోజక వర్గంలో వివిధ సంఘాలతో పాటు, ప్రతి ఓటుకూ లెక్క పక్కాగా ఉండేలా చేబట్టిన చర్యలపై ఈ సందర్భంగా తెలంగాణ నేతలకు ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News