: నేర పూరిత కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే : సుప్రీంకోర్టు
నేర పూరిత కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమెదు చేయకుండా దర్యాప్తు చేపడితే... సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది.