: కాసేపట్లో ప్రకాష్ జవదేకర్ తో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ


కాసేపట్లో బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ తో రాష్ట్ర బీజేపీ నేతలు... ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీకానున్నారు. తెలంగాణ బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, హరిబాబులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్ర మంత్రుల బృందానికి ఇవ్వాల్సిన నివేదికపై వీరు చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News