: ఏకే ఆంటోనీతో సీమాంధ్ర మంత్రుల భేటీ
కేంద్ర రక్షణ శాఖా మంత్రి ఆంటోనీని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు జేడీ శీలం, చిరంజీవి, పురంధేశ్వరి కలిశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత ఆంటోనీని కేంద్ర మంత్రులు కలవడం ఇదే తొలిసారి. కాగా విభజన నేపథ్యంలో ప్రధానిని కలిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఆంటోనినీ కూడా కలవడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.