: టెక్కీల భద్రతపై డీజీపీ సమీక్ష
హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల భద్రతపై డీజీపీ ప్రసాదరావు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సైబర్ సెక్యూరిటీ, ఐటీ మోసాలు, ఐటీ మహిళా ఉద్యోగుల రక్షణపై సమావేశంలో చర్చించారు. సైబర్ టవర్స్ కు బస్సు సౌకర్యంపై కూడా చర్చించారు.