: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ప్రియాంక
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక వాద్రా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. పిత్తాశయంలో రాళ్లు ఉండడంతో అనారోగ్యానికి గురైన ప్రియాంకకు ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆమె అన్ని విధాలా కోలుకుందని వైద్యులు వెల్లడించారు.