: ఛత్తీస్ గఢ్ లో ముగిసిన తొలి విడత పోలింగ్


ఛత్తీస్ గఢ్ లో తొలి విడత పోలింగ్ ముగిసింది. 18 నియోజకవర్గాలకు జరిగిన పోలింగులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదని అధికారులు తెలిపారు.ఈ రోజు పోలింగ్ జరిగిన ప్రాంతాలు మావోయిస్టుల ప్రాబల్యం వున్న ప్రాంతాలు కావడంతో ఓటర్లు బయటికి రావడానికి భయపడ్డారు. దాంతో, ఉదయం నుంచీ పోలింగ్ నిదానంగా జరిగింది. కాగా, సుక్మా జిల్లాలో 42 బూత్ లలో ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు.

  • Loading...

More Telugu News