: కడప రిమ్స్ ఆసుపత్రి ముందు రోగి బంధువుల ఆందోళన


కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స వికటించి ఒక వ్యక్తి మృతి చెందారు. దీంతో అతని మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.

  • Loading...

More Telugu News