: ఛత్తీస్ గఢ్ లో తెగబడ్డ మావోయిస్టులు
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీకి ఈ రోజు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తెగబడ్డారు. కొద్దిసేపటి కిందట దంతెవాడలో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.