: జార్ఖండ్ బొగ్గుగనిలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య


జార్ఖండ్ లోని ధన్ బాద్ బీసీసీఎల్ లోని బొగ్గుగని కూలడంతో లోపల చిక్కుకున్న నాలుగురు కార్మికులు మృతి చెందారు. అంతకుముందు వందమంది కార్మికులు చిక్కుకుపోగా రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News