: పాక్ ప్రైవేటు పాఠశాలల్లో మలాల పుస్తకంపై నిషేధం


తాలిబాన్ల దాడిలో గాయాలపాలై కోలుకుని పేద బాలికల చదువుకోసం పోరాడుతున్న మలాల యూసఫ్ జాయ్ రాసిన 'ఐ యామ్ మలాల' పుస్తకంపై పాకిస్థాన్ లో నిషేధం విధించారు. పాక్ లోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ పుస్తకాన్ని బ్యాన్ చేసినట్టు పాఠశాలల అసోసియేషన్ విభాగం అధ్యక్షుడు అదీబ్ జావెదాని తెలిపారు. మొత్తం 40వేల అనుబంధ పాఠశాలల లైబ్రెరీలలో దీనిపై నిషేధం విధించామన్నారు. పాక్ లో పుట్టిన ఆమె దక్షిణ దేశాలకే ప్రాతినిధ్యం వహిస్తున్నందునే ఈ నిషేధం విధించినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News