: కూడంకుళంలో విద్యుత్ ఉత్పత్తి పునః ప్రారంభం


కూడంకుళం అణు విద్యుత్ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. మొదటి యూనిట్ లో సాంకేతిక సమస్య కారణంగా గత నెల చివర్లో ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాంతో, రిపేర్ వర్క్ ను పూర్తి చేసి, ఉత్పత్తిని ప్రారంభించారని ప్లాంట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News