: నిమ్స్ వైద్యుడు శేషగిరిరావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ


హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో స్టెంట్స్ కొనుగోళ్ల స్కాంలో అరెస్టయిన నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి శేషగిరిరావు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో  శేషగిరిరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి జనవరిలో అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆయనను అరెస్టు చేసి, ఏసీబీ న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టడంతో ప్రస్తుతం ఆయన రిమాండులో ఉన్నారు.

  • Loading...

More Telugu News