: సీఎంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ


సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి శైలజానాథ్, గాదె వెంకట రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలు భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో కేంద్ర వైఖరి, ప్రజల్లోకి వెళ్లే విధానంపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News