: సోనియాతో మంత్రి కన్నా భేటీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఈ ఉదయం అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో రచ్చబండ కార్యక్రమం రద్దు చేసుకుని మరీ కన్నా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. విభజన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.