: 15 ప్రైవేటు బస్సులు సీజ్
అర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సులపై తనిఖీలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని పటాన్ చెరులో తనిఖీలు చేపట్టారు. రికార్డులు సరిగా లేని పది బస్సులను సీజ్ చేయగా, కృష్ణాజిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద మరో ఐదు ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు.