: ఈవీఎంలను ఎత్తుకెళ్లిన మావోయిస్టులు
ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లా పంఖజోర్ లో మావోయిస్టులు ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. భారీగా పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఎన్నికలను అడ్డుకోవడానికి మావోలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరో వైపు అంబుజ్ మడ్ లో మావోనేత గణపతి పాగా వేశాడని ఇంటెలిజెన్స్ సమాచారం. దీంతో భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి.