: కోల్ కతాలో కాల్పులు.. ఇద్దరు మృతి


పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలోని పార్క్ స్ట్రీట్ వద్ద ఈ తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆస్తి వివాదంతో రెండు వర్గాల మధ్య ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News